# AI Context for వివిన మూర్తి

## Profile
- Name: వివిన మూర్తి
- Location: బెంగళూరు, శ్రీకాకుళం
- About me: తెలుగులో కొన్ని కథలు, కొన్ని నవలలకి రచయిత . హంసగీతం, వ్యాపారబంధాలు, విమానం వచ్చింది కొంత పేరు తెచ్చుకున్న నవలలు. స్పర్శ, పయనం పలాయనం, పాడుకాలం, జ్ఞాతం, దళిత సత్యం వంటి అనేక కథలు వివిధ భాషలలో వచ్చాయి. సాహిత్యం కన్న సమాజ చింతనే జీవిత లక్ష్యం అన్న భావనతో 40\-45 ఏళ్ల ప్రయాణం. 2007లో  ఉద్యోగ విరమణ. కథానిలయం సాంకేతిక బాధ్యతలు. మనసు ఫౌండేషన్ కి ఉడతభక్తి సాయం.

## Online Presence
\[Gravatar Profile\]: [gravatar.com/vivinamurthy](https://gravatar.com/vivinamurthy)