QR code
ప్రసాదం's avatar

ప్రసాదం

నమస్సులు, పుట్టిందీ పెరిగిందీ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ అయినప్పటికినిన్ని, ఉదర పోషణ అయితేనేమి, ఉద్యోగరీత్యా అయితేనేమి,అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో మొదలెట్టి అన్ని ఖండాలలో అవని పై అడుగులేస్తూనే ఉన్నాను. అడుగడుగునూ తెలుసుకుంటూ, తెలుగునూ తలుచుకుంటూ… తెలుగులో తెలుగునై, తెలియనీ వెలుగునై చెప్పనీ, ఈ కను రెప్పనీ;విప్పనీ, మది మనసిప్పనీ… అని ఇలా బ్లాగింగ్ లోకి బయల్దేరాను. మరి మొదలెడదామా? -ప్రసాదం